Friday, January 7, 2011

లేనిదని గురించి కలాలూ కనేవాడు ముర్ఖుడు..ఉన్నదానితో సంతృప్తి పడేవాడు మనిషి...ఉన్నదానితో సంతృప్తి పడక లేనిదనికోసం అహర్నిశలు ప్రయత్నిచు వాడె మేదావి....

Thursday, January 6, 2011

మనిషి చాల విచిత్రమైన వాడు తనలో వున్నా దైవని చూడకుండా గుడులు గోపురాలకి తిరిగి సమయం వృదా చేసుకుంటాడు.తీర తనలో వుఉన్న దైవం గురించి తెలుసుకునే సరికి ప్రార్ధించడానికి తనే ఉండడు..వరికూటి