Thursday, December 30, 2010

సృష్టి లో తియనైన మాట అమ్మ.అడగకుండానే జన్మనిచింది.కల్మషం లేని ప్రేమను పంచి.తప్పు చేసిన ప్రేమని పంచుతూ,ప్రతి నిమిషం మన ఉన్నతి కి తను ఆరాటపడుతూ మన మంచిని కోరే అమ్మ కి పాదాభి వందనం.

No comments:

Post a Comment